ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి 224 మంది భారతీయులను తీసుకువచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె స్వయంగా విమానం వద్దకు వెళ్లి భారతీయులను ఆత్మీయంగా స్వాగతించారు.
#OperationSindhu #IndianAirforce #IsraelEvacuation #IndianNationals #PalamAirport #IAFEvacuation #ShobhaKarandlaje #SafeReturn #IndiaRescueMission #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️